logo

దేశం గర్వించదగ్గ విద్యావేత్త చుక్క రామయ్య #కొనియాడిన MLC, ప్రొపెసెర్ కోదండరాం

*ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారి 100వ జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.*
విద్యా రంగంలో వారు చేసిన అనన్యసామాన్యమైన కృషి తరం తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.*

1
2944 views