logo

గంజాయి అక్రమ రవాణా ఫై.. అప్రమత్తంగా ఉండాలి.. SP మహేశ్వర రెడ్డి..!!!

న్యూస్ 9:-శ్రీకాకుళం, గంజాయి అక్రమంగా రవాణా పై అప్రమత్తంగా ఉండాలి అని, ఎస్. పి, మహేశ్వర రెడ్డి సూచించారు. గంజాయి అక్రమ నియంత్రణ కొరకు అయన శ్రీకాకుళం జిల్లా బోర్డర్ అయిన ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.అందులో భాగంగా కలకత్తా మరియు ఒడిస్సా ప్రాంతా బోర్డర్ లో గంజాయి ఎక్కువ ఆంధ్ర కి తరలిస్తున్నారు అని, బోర్డర్ లో ఎక్కువ గస్తీ చెయ్యాలి అని అన్నారు. అంతే కాకుండా స్టేషన్ పరిసరాల ను, గదులును, స్టేషన్ లాకప్, ప్రాపర్టీ లాకర్ గదులను, గమనించారు

6
649 views