logo

రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు.. ఇవే..!!

న్యూస్ 9:-AP, అమరావతి, నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంది, బుధవారం ముఖ్య మంత్రి, చంద్రబాబు నాయుడు అధ్యక్షులు సమావేశం ఏర్పాట్లు చేసారు. ఈ సమావేశం లో అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్రము లో 85వేలు కోట్లు పెట్టుబడులు సంబందించిన వివరాలు ప్రస్తవించారు. ఎస్ ఐ పి బి నిర్ణయాలు కు మంత్రి వర్గం ఆమోదం తెలిపారు. ముఖ్యగా రాష్ట్రము లో నేరాలు కు నియంత్రణకు పీడీ ఎక్ట్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరియు లోకా యుక్త సవరణ బిల్లులుకు ఆమోదం తెల్పింది. అంతే కాకుండా అనేక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. దేవాదాయ శాఖ కు ఇద్దరుకు చట్ట సభ్యులు గా ఉండేందుకు అవకాశం, మరియు కర్నూల్ జిల్లా హై కోర్టు బెంచ్ ఏర్పాటు, ఈగల్ పేరు తో ఏంటీ నారకోటిక్ టాస్క్ పోర్స్ విభాగం ఏర్పాటు, మరియు కాంట్రాక్టర్లా మొబైలజషన్ పునారిద్ధాంచాలి అనే పక్రియ, మరియు ఏపీ టవర్స్ ను ఏపీ ఫైబర్ గ్రీడ్ లో విలీనం, చెయ్యాలి అనే నిర్ణయం, మరియు అమరావతి సాంకేతిక కమిటీ కొత్త టెండర్లు పిలవడం. మరియు రాష్ట్ర స్పోట్స్ పాలసీ, పర్యటిక పాలసీ లపై ప్రస్థావించారు.

5
538 views