logo

పంచాయతీ రాజ్ సిబ్బంది ఆరుగురు సస్పెండ్ . సంచలన.. నిర్ణయం..!!

న్యూస్ 9:- ఏపీ, ముత్తరం మండలం లో పని చేసే పంచాయతీ రాజ్ సిబ్బంది ఫై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీ లో భాగంగా ఆరుగురు పంచాయతీ రాజ్ సిబ్బంది ని సస్పెండ్ చేసారు. జిల్లా కలెక్టర్ కోయి. శ్రీ హర్ష కొన్ని రోజులు క్రితం ముత్తరం మండల్ పంచాయతీ రాజ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించడం అప్పుడు సిబ్బంది కొంతమంది విధులు సక్రమంగా నిర్వహించడం లేదు అని వాళ్ళు కు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. మళ్ళీఈ నెల మంగళవారం నాడు అదే పంచాయతీ రాజ్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించగా, జిల్లా కలెక్టర్ముత్తరం ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలనాలో విధులకు సక్రమంగా హాజరు అవడం లేదు అని గ్రహించి. అటెండ్ రిజిస్టర్ తనిఖీ చేసారు. ఎప్పుడు నుండో విధులకు రాకుండా నెల జీతాలు తీసుకుంటున్నారు అని తెలిపారు. ఈ సస్పెండ్ గురైన ఆరుగురు ని విధులు నుండి సస్పెండ్ చేసినట్లు మెమోలు జరిచేశారు.

4
583 views