logo

ప్రజా పాలన కళాయాత్ర నిర్వహణ.

మీడియా టుడే మెదక్ జిల్లా ప్రతినిధి

బైండ్ల లక్ష్మణ్, 21.11.2024:

హవేలీ ఘన్పూర్ మండలం ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు కళా యాత్ర జిల్లా పాలనాధికారి ఆదేశానుసారం సమాచార శాఖ జిల్లా పౌర సంబంధాల అధికారి ఆద్వర్యం లో సంబంధిత శాఖల సమన్వయంతో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు వివిధ పాటల రూపంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల కళాకారులు
కళా ప్రదర్శన రూపంలో ఆరు గ్యారెంటీ పథకాల అమలు తీరును కళాకారుల చే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పై విస్తృత ప్రచారం
ప్రచారం చేయడంలో జిల్లాలో మండలాల వారీగా కళాయాత్ర కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి టీం లీడర్ సిద్ధులు, సంబంధిత సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

4
999 views