logo

నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్ అందించడమే కూటమి లక్ష్యం...



నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు కు బాటలు వేసేది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన మొదటి సంతకం మెగా డీఎస్సీ మెరుగ్గానే , అమలుచేస్తాం అని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ తెలిపారు.
మెగా డీఎస్సీ ఆలస్యం పై వైసిపి,వారు అబద్ధపు , అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని నిరుద్యోగులు, డీఎస్సీ కు సిద్ధం అవుతున్న వారు ఆందోళన చెందవద్దని
తమ 5 ఏళ్ల. నిరంకుశ, చేతకాని పాలనలో అన్ని వర్గాల ప్రజానీకాన్ని మాయ, మోసం చేసిన వైసిపి వారు నిరుద్యోగ యువత కు
ఎటువంటి ఉద్యోగ , ఉపాధి అవకాశాలు అందించకుండా నిరుద్యోగులు జీవితాలతో ఆటలాడుకుందని
ఇపుడు 5 నెలలు నిండిన కూటమి ప్రభుత్వం వైసిపి లా పనిచేస్తుందని పగటికలలు కంటుందని
కూటమి ప్రభుత్వం, అభివృద్ది ప్రథాతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రాష్ట్ర భవిష్యత్తు భరోసా నారా లోకేష్ బాబు , కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రజా ప్రతినిధులు, చెప్పింది చేసి చూపించే అభివృద్ధి ప్రదాతలు కేంద్ర, రాష్ట్ర మంత్రులు , కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, నిరంతరం రాష్ట్రాభివృద్ధికి, అన్నివర్గాల ప్రజానీకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శాసనసభ్యులు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం ఎంఎల్ఏ గా సంచలన చరిత్ర కారులు గొండు శంకర్ ప్రజల ఆకాంక్షలు కు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని వెంకటేష్ తెలిపారు
యువతకు, నిరుద్యోగ బంగారు భవిష్యత్ కోసం, వారి భవిష్యత్ లో ఏటువంటి ఇబ్బందులు రాకుండా న్యాయపరంగా అన్ని విధాలుగా బావుండాలి అనే ఒకే ఒక్క ఆశయంతో
డీఎస్సీ నోటిఫికేషన్ విషయం లో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రకటన చేయడం జరుగుతోందని ఆవిధంగా భవిష్యత్ భరోసా రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ముందు జాగ్రత్తతో నిరుద్యోగుల కోసం చిత్త శుద్ధితో శ్రమిస్తున్నారని నూతన విద్యా సంవత్సరానికి తప్పకుండా డీఎస్సీ ద్వారా కొత్త గురువులు వస్తారని యువతకు, నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తు తథ్యం అని ఎవరూ వైసిపి మాయ, మోసం ప్రచారాలు నమ్మవద్దని
రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ అని దాని ఆచరణలో కూడా ప్రథమ స్థానంలో గొప్పగా, గౌరవంగానే ఉంటోందని వెంకటేష్ అన్నారు.

7
1331 views