జైనథ్ రథోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఎమ్మెల్యే
జైనథ్ లోని ప్రాచీన లక్ష్మీనారాయణ స్వామి ఆలయ రథోత్సవ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు గేడెం నగేష్ గారు శాసనసభ్యుడు పాయల్ శంకర్ గారు హాజరయ్యారు స్వామివారిని దర్శించుకున్న
అనంతరం భక్తిశ్రద్ధలతో కొనసాగిన స్వామివారి రథం ఊరేగింపు లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన అతి ప్రాచీనమైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు