logo

చిల్లపల్లి శ్రీనివాస్ ని సత్కరించిన బాడిత శంకర్.

చిల్లపల్లి శ్రీనివాస్ ని సత్కరించిన బాడిత శంకర్

#AIMA MEDIA
Suvarnaganti RaghavaRao - Journalist--ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్ ని కలిసి సత్కరించి అభినందించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ బృందం.

30
3723 views