logo

పంట నష్టపోయిన రైతులకు కచ్చితం గా నష్ట పరిహారం:రాబర్ట్ పాల్




పంట నష్టపోయిన రైతులకు కచ్చితం గా నష్ట పరిహారం ఇవ్వాల్సిందే అని అన్నారు.జిల్లా లో 14 వేల 807 ఎకరాల్లో పత్తి సాగు అయ్యిందని...ఈ క్రాప్ నమోదు చేసినట్టు తెలిపారు.
మొక్క జొన్న పంట పండించడం లో మెలుకువలు గురించి, వివరించారు.
మంగళవారం ఉదయం ఆగ్రి ల్యాబ్ వద్ద కు మొక్కజొన్న విత్తన ఉత్పత్తి రైతులు, కంపెనీ ఆర్గనైజర్ లతో ఒక అవగాహన ప్రోగ్రామ్ నిర్వహించారు.
జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ కూడా హాజరయ్యారు.3 మండలాల ఏఓలు పాల్గొన్నారు.వ్యవసాయ అధికారులు అనురాధ పండా,తిరుపతిరావు,మధుసూదన రావు,బాబ్జీ పాల్గొన్నారు.

87
2116 views