logo

సహస్ర సుందరాకాండ పారాయణం

*ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ సాధించిన సహస్ర సుందరకాండ పారాయణం*

తేది 17.11.2024 దిన ఆదివారం నరసన్నపేట పట్టణంలో *శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ లక్ష్మీనరసింహ కోలాట భజన బృందం, విశ్వహిందూ పరిషత్* మూడు బృందాల ఆధ్వర్యంలో నరసన్నపేట పరిసర ప్రాంతప్రజలందరి సౌజన్యంతో 1016 మహిళలు, పురుషులు, పిల్లలతో సహస్ర సుందరకాండ పారాయణం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చరిత్ర లో మొట్టమొదట సారి ఇంతటి మహోనత్త కార్యక్రమం మన నరసన్నపేట లో నిర్వహించిన *శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ లక్ష్మీనరసింహ కోలాట భజన బృందం, విశ్వహిందూ పరిషత్* మూడు బృందాలకు హృదయపూర్వక అభినందనలు.

5
6142 views