ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం,చర్లపల్లి
జాతీయ పత్రికా, స్వేచ్ఛ దినోత్సవాన్ని 1956 భారత తొలి, ప్రెస్, కమిషన్ సిఫార్సు చేసిందని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్, చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, శనివారం రోజున మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ 1966 నవంబర్ 16న తేదీన ప్రెస్, కౌన్సిలర్, ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటినుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పత్రిక స్వేచ్ఛ అంటారుఐక్యరాజ్య సమితి 19 ఆర్టికల్ లో నే పత్రికా స్వేచ్ఛను సంబంధించిన మూలాలను ఇమిడి ఉన్నాయి. బావ స్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛగా అభిప్రాయాలను కలిగి ఉండటం పత్రిక పౌరుని ప్రాథమిక హక్కు ఈ హక్కులను రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కులను చర్చించి రాజకీయాల్లోనే పరిపాలన లోనూ స్వచ్ఛతను విలసిల్ల డానికి పరిగెత్తు కాలంలో సమాంతరంగా ప్రజలకు ముంగిటికి వార్తలను అందించే విలేకరులు పత్రికా స్వేచ్ఛ ప్రతి సమాజానికి వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది ఆ దేశంలో కానీ సమాజంలో కానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించి ఉంటే ఆ సమాజానికి అంధకారంలోకి నెట్టిన పత్రికాస్వేచ్ఛ పారదర్శకతను తద్వారా సుపరిపాలన పెంపొందించింది.పత్రికా స్వేచ్ఛను అనుసంధానము చేసే వారధి వంటిది జాతుల సంస్కృతులను మధ్య భావ మార్పిడికి వంటి అభివృద్ధి కి పత్రికాస్వేచ్ఛ తప్పనిసరి ప్రజల కోసం పత్రిక స్వేచ్ఛ కోసం ప్రజల కోసం పత్రికా స్వేచ్ఛ కోసం కృషి చేస్తున్నారని వెంకటేశ్వర్లు గౌడ్ పత్రికా దినోత్సవం పాత్రికేయ మిత్రులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు*