మీడియా పాత్రికేయులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభకాంక్షలు...
నేడు నవంబర్ 16 మీడియా పాత్రికేయులకు యావత్ భారతదేశ జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాాంక్షలు. ఈ సందర్భంగా స్వేచ్ఛ, పారదర్శకత, నైతిక విలువలతో కూడిన జర్నలిజానికి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా మరో సారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నా మీ రవీంధ్ర మాలోత్
సుప్రీమ్ కోర్టు, అండ్ హై కోర్టుల
న్యాయవాది.