logo

ధర్తి ఆబా భగవాన్ బిర్సముందా 150వ జయంతి వేడుకలు...

15 నవంబర్ 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ధర్తి ఆబా భగవాన్ బిర్సముందా 150వ జయంతి వేడుకలు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, తడితరులు, పాల్గొన్నారు.

3
2624 views