logo

కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో భక్తుల సందడి...

నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణోతో మార్మోగుతున్నాయి. భక్తులతో శివాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపి, దీపాలు వెలిగించారు. 365 ఒత్తులను భక్తులు వెలిగించారు. శివునికి దీపారాధన జరిపితే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి.

8
10882 views