logo

ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి పోలీస్ అధికారి

ఇటీవల నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎ సి బి అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఘటన మరవకముందే ఇంకొక లంచగొండి పోలీసు అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడిన సంఘటన, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయ పరిధిలోని లింగపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుదారుని పై నమోదు కాబడిన కేసులో అతనిని అరెస్ట్ చేయకుండా నోటీసు ఇచ్చేందుకు గాను Rs.10,000/-(పదివేల రూపాయలు) లంచం తీసుకుంటూ ఉండగా అనిశా అధికారులైనటువంటి డి.ఎస్.పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో లింగంపేట రక్షకభట నిలయ అధికారి-పి. అరుణ్,మరియు స్టేషన్ రైటర్ - రామస్వామిను, పట్టుకున్నట్టు సమాచారం.

51
1883 views