ఉట్నూర్ లో భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడి జయంతి.
ఉట్నూర్: భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడి జయంతి.
'వస్తాద్ లహుజి సాళ్వే' గారి 230 వ జయంతి ఉత్సవం మొట్టమొదటిసారిగా మన ఉట్నూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో
వస్తాద్ లాహుజీ సాళ్వే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కాంబ్లే దిగంబర్ మాట్లాడుతూ.
ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో బ్రతకడానికి పునాది వేసిన మొదటి వ్యక్తి, వివాహం చేసుకోకుండా జీవితాన్నంతా దేశ సేవకై అంకితం చేసిన ప్రథమ భారత స్వాతంత్య్ర సమరయోధుడు, మరియు మహాత్మా జ్యోతిబాఫూలే , బాలగంగాధర్ తిలక్ మొదలగు అనేక ప్రముఖుల యొక్క గురువు, దేశ స్వాతంత్య్రం కోసం వేల మంది స్వాతంత్య్ర పోరాట వీరులను తయారుచేసిన అధ్యాక్రాంతివీర్, వస్తాద్ 'లహుజి సాళ్వే' గారు ఇలాంటి మహనీయుల జయంతిని ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి గాదేకర్ సంజు మాంగ్, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు మోరే సుఖాచారి మాంగ్, బిరుదుల లాజర్ గారు, టీచర్ తారుడే వసంత్ మాంగ్ గారు, జాబాడె వసంత్, రాంకషన్ ఉట్నూర్ పట్టణ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
✊ జై లహూజీ....🚩
✊ జై అన్న.........🚩
✊ జై మాంగ్...... జై జై మాంగ్...🚩