వైసిపి ఓటమితో జగన్ దిగిపోవడంతో ఎన్ని ప్రయోజనాలో చూడండి
అమరావతి నిర్మాణంకు 15,000 కోట్లు వచ్చాయి!!
పోలవరం నిర్మాణం కు 12,000 కోట్లు వచ్చాయి!!
విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి!!
అమరావతికి రైల్వే లైన్ వచ్చింది!!
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆగింది!!
రోడ్లు నిర్మాణం కు కేంద్రం నుండి 6,500 కోట్లు వచ్చాయి!!
గతుకుల రోడ్లు పోయాయి!!
గంజాయి ఆగింది!!
లులూ మాల్ విశాఖ వస్తోంది!!
టాటా గ్రూప్ వస్తోంది!!
రిలయన్స్ 65 వేల కోట్లు పెట్టుబడులతో వస్తోంది!!
అదాని గ్రూప్ పెట్టుబడులతో వస్తోంది!!
1.4 లక్షల కోట్ల పెట్టుబడులు తో నిప్పాన్ ఎస్సాలర్ వస్తుంది!!
*ఒక్క ఓటుతో ఈ రాష్ట్రం మారుతోంది, అరాచకం నుంచి అభివృద్ధి వైపు నడుస్తోంది!!*