logo

ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహణ

నర్సీపట్నం : ఉత్తరవాహిని తీరంలో గల శ్రీసత్యనారాయణస్వామివారి దేవాలయంలో మంగళవారం కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణస్వామి వత్రాలు నిర్వహించారు.ఉదయం 7 గంటలకు,10 గంటలకు ఈ వ్రతాలు జరిగాయి.వ్రతాల అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.అదేవిధంగా కార్తీక పౌర్ణమి,కార్తీక బహుళ ఏకాదశి రోజు కూడా స్వామి వారి వ్రతాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు.

8
9848 views