logo

తెలంగాణా రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడు రేవంత్ రెడ్డి* --- *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:: పాల్వంచ మండలం:: (నవంబర్ 08)


*తెలంగాణా రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడు రేవంత్ రెడ్డి*
--- *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*

తెలంగాణా రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడు, ఆశాకిరణం రేవంత్ రెడ్డి అని *DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.

*రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం* సందర్భంగా *పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు* నిర్వహించారు. బర్త్ డే కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో *కొత్వాల* మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కారణజన్ముడని, తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత ఆయనదేనని అన్నారు. *రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా వంటి పథకాలు చేపట్టి రైతు బాంధవుడయ్యారని* అన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రము మరింత అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని *కొత్వాల* అన్నారు.

ఈ కార్యక్రమానికి *మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న అధ్యక్షత వహించగా కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, కాల్వ భాస్కర్, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, SVRK ఆచార్యులు, కాపర్తి వెంకటాచారి, దొప్పలపూడి సురేష్, సాదం రామకృష్ణ, కాపా శ్రీను, మిరియాల కమలాకర్, ధర్మసోత్ ఉపేందర్, గంగిరెడ్డి భువన సుందర్ రెడ్డి, బత్తుల వెంకటేశ్వర్లు, డిష్ నాగేశ్వరరావు, మాజీ VRO భాస్కర్ రావు, SK చాంద్ పాషా, దారా చిరంజీవి, నల్లమల్ల సత్యం, పులి సత్యనారాయణ, వాసుమల్ల సుందర్ రావు, పైడిపల్లి మహేష్, వుండేటి శాంతివర్ధన్, పాకలపాటి రోశయ్య చౌదరి, మస్నా శ్రీను, యమ్మన మల్లిఖార్జున్, భూక్యా గిరి ప్రసాద్, జర్పుల లింగ్య నాయక్, సామా వెంకట్ రెడ్డి, గంధం నర్సింహారావు, శనగ రామచందర్, జీవం రెడ్డి, బానోత్ బాలాజీ, నూనావత్ దేవా, గుడివాడ నారాయణ, నక్కా నర్సింహారావు, కామాచారి, కిలారు నాగ మల్లేశ్వరరావు, జాలే కరుణాకర్ రెడ్డి, కటుకూరి శేఖర్, నందిగామ జయరాజ్, G నాగేశ్వరరావు, ధరావత్ రవితేజ, బానోత్ కోటి, ఏలూరి రామారావు, నాగారం కాలనీ ప్రసాద్, శెట్టి కమలాకర్, భరద్వాజ్*, తదితరులు పాల్గొన్నారు.

62
7272 views