logo

సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా ఎవ్వరికి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం తరఫు నుండి ఎక్కడైనా ఎవరైనా కూడా అన్యాయం చేస్తూ అక్రమ

కేసులతో అరెస్టు చేసే కార్యక్రమం జరిగితే అందరికీ కూడా ప్రైవేట్ కంప్లయింట్ లు వేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను.

సోషల్ మీడియా పరంగా ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

0
201 views