logo

నిజాంసాగర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సంబరాలు

కామారెడ్డి జిల్లా జూకల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలో
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సంబరాలను మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,పిట్లం వ్యవసాయ చైర్మన్ మనోజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాల కార్యకర్తలు జన్మదిన వేడనాయకులు పాల్గొనడం జరిగింది మండల అధ్యక్షులు మల్లికార్జున్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చర్చించుకోవడం జరిగింది.రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అందరి వాటిని సద్వినియోగం చేసుకోవాలని మండల అధ్యక్షులు మల్లికార్జున్ తెలిపారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరికి ఒకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం తెలిపారు

41
4228 views