logo

నాగులచవితి నాగేంద్రుని పూజ తో సకల జగత్తుకు శుభకరం...



Aima media,సాలూరు న్యూస్:

నాగుల చవితి రోజున నాగేంద్రునకు ప్రీతికరమైన రోజు పుట్ట లో పాలు,గుడ్డు పోసి పుట్టకు విశేష పూజలు నిర్వహించి,పుట్ట మన్ను చెవులకు పెట్టుకొని,చిమ్లి,చలివిడి ప్రసాదం నైవేద్యం గా పెట్టడం ఆనవాయితీ...పసుపు,కుంకుమ తో పూజలు నిర్వహించడం జరుగుతుంది...నవంబరు 5 2024 మంగళవారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల 20 నిమిషాల లోపు మరల 9 గంటల 10 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నాగ దేవత ఆరాధన చేసుకోవచ్చు అని శ్రీ సంతోషి మాత ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ శర్మ పాణి గ్రహి ఒక ప్రకటన లో తెలిపారు.

6
2366 views