logo

నూతన వస్త్ర పుష్ప అలంకరణలో లో పాల్గొన్న . ఆర్టిఐ నేత,చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదివారం రోజున ,మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన సామాను అనూష రాజేందర్ దంపతుల ప్రథమ పుత్రిక ,చి!! సౌ, వైష్ణవిని ఆశీర్వదించిన ఆర్టిఐనేత చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ నూతన పుష్ప వస్త్ర అలంకరణలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో మైనాల కిషన్ రావు సరూప నాగరాజు తదితరులు పాల్గొన్నారు

59
8211 views