logo

మహాదాత మాధవుడు...మహానుభావుడు...



సాలూరు మండలం పరిధి లో 200 మంది జనాభా గల గదబ కరకవలస లో ప్రభుత్వ స్కూల్ నిర్మాణం కొరకు 10 లక్షలు విలువ చేసే తన సొంత స్థలం వారి తల్లిదండ్రులు పసుమర్తి వెంకటరాజు, కమలాక్షమ్మ జ్ఞాపకార్థం ఇచ్చారు.1లక్షా 50 వేలు ఫౌండేషన్ కు ఖర్చు చేశారు. స్కూల్ కి ఏ అవసరం వచ్చినా తీర్చడం లో ముందుంటారు.పదేళ్ల క్రితం ఇచ్చారు.తదుపరి అక్కడ ప్రభుత్వ స్కూల్ నిర్మాణం జరిగింది... 5 వ క్లాసు వరకు నడుస్తుంది...40 మంది పిల్లలు,ముగ్గురు టీచర్లు ఉన్నారు.ఇటువంటి దాతలకు శతకోటి వందనాలు....

2
1581 views