logo

జగిత్యాల: భార్యను చంపిన భర్త...

జగిత్యాల: భార్యను చంపిన భర్త...

భార్యను భర్త హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెల్మల రమేశ్ ఉపాధికోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి.

బుధవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా భర్త రమేశ్ భార్య సునీతను హతమార్చాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

1
0 views