Hyderabad, Telangana, India.
Regards,
Advocate and Senior Legal journalist.
హైడ్రాతో భారీగా తగ్గిపోయిన గృహాల కొనుగోళ్లు
గత సంవత్సరం అక్టోబర్ కంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో 24% తగ్గిన రిజిస్ట్రేషన్ల రాబడి.
ఇండ్లు కొనడానికి భయపడుతున్న ఎన్ఆర్ఐలు
గతేడాది అక్టోబర్ 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల నుండి రూ.1221.82 కోట్లు ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ.923.30 కోట్లు మాత్రమే వచ్చింది.
అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రూ.1161.54 కోట్లు ఆదాయం రాగా.. గత నెలలో రూ.857.83 కోట్లు మాత్రమే వచ్చింది....