logo

పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో చికెన్ కొట్టు నిర్వాహకుడు హత్య..

పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో చికెన్ కొట్టు నిర్వాహకుడు హత్య..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన దుర్గి పోలీసులు.

0
2423 views