logo

అద్భుత కళా క్షేత్రం రామప్ప దేవాలయం సందర్శించిన, చర్లపల్లి

ములుగు జిల్లా మండలం వెంకటాపూర్ పాలంపేట లో,కాకతీయులు నిర్మించిన రామప్ప గొప్ప కలా కండం అని యునైటెడ్ ఫోరం ఫర్ , ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, చర్లపల్లి, వెంకటేశ్వర్లు గౌడ్ ,దేవాలయం సందర్శించి మాట్లాడుతూ,జూలై 2021 రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్య ప్రదేశంగా ప్రకటించబడినది దీనిని రామలింగేశ్వర దేవాలయం కూడా వివరిస్తారు దేవుడు పేరు మీదుగా కాకుండా ప్రధాన లింగేశ్వరుని పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత ,రామప్ప దేవాలయం ఓరుగల్లు పరిపాలించిన కాకతీయులు నిర్మించిన చరిత్రక దేవాలయం అని పిలుస్తారు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు, మిత్ర బృందంతో సందర్శించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రామప్పని ఇంకా అభివృద్ధి చేయాలని మన వారసత్వ సంపద రామప్పను అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మహేందర్ సామాజిక కార్యకర్త జనార్ధన్ కుమారస్వామి తదితరులు అన్నారు*

16
4280 views