Machilipatnam, Krishna District, Andhra Pradesh, India.
Machilipatnam Corporation Commissioner Bapi Raju fails to provide Electrity Meter to the TIDCO Beneficiaries after the allotment of Tidco Flat.
*మచిలీపట్నం, కృష్ణ జిల్లా*
*అన్నీ అధికారాలు ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ఉంది మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ బాపిరాజు పరిస్థితి*
TIDCO ఇళ్లు శాంక్షన్ అయినాపిటికి లబ్ధిదారుడు షుమారు 9 నెలలు మట్టి Bank లోన్ EMI's కట్టినప్పటికి ELECTRICITY provide చేయడం లో పూర్తిగా విఫలం అయినా మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ బాపిరాజు.
లబ్ధిదారుని మోసం చేస్తున్న మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ బాపిరాజు.
లబ్ధిదారునికి సమాధానం చెప్పలేక లబ్ధిదారుని మొబైల్ నెంబర్ బ్లాక్కులిస్ట్ పెట్టిన మచిలీపట్నం కార్పొరేషన్ కమీషనర్.