అనంతపురం పండు మీరు వరదబాధితులకు నిత్యవసర సరుకులు అందజేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మరియు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
#t7అనంతపురం పండమేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందజేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరియు రెవెన్యూ అధికారులు . ఈ సందర్భంగా వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు.#T7telugu News