logo

కళాకుసుమాలు ఆర్ట్స్ వారి ఫిల్మ్ స్కూల్ ప్రారంభం

2025 జనవరి 6 వ తారీకునుండి కళాకుసుమాలు ఆర్ట్స్ వారి ఫిల్మ్ స్కూల్ ప్రారంబిస్తున్నామని , సంస్థ డైరెక్టర్ శ్రీ బొల్లాప్రగడ గంగాధర్ ప్రసాద్ తెలిపారు . తాను ఆంధ్ర యూనివర్సిటీ నుండి యాక్టింగ్ లో డిప్లమో , అలాగే హైదరాబాద్ లో గల శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి మాస్టర్ అఫ్ ఆర్ట్స్ లో (యాక్టింగ్ ) చేశానని , ఇంకా ఎం ఏ తెలుగు ,ఎం ఏ హిస్టరీ లలో మాస్టర్స్ చేసాను . అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ నుండి తెలుగు పండిట్ చేసాను . టీచింగ్ రంగం లో 10 ఇయర్స్ అనుభవం వుంది అని తెలిపారు . సినిమా రంగం లో గల వివిధ శాఖలలో పని చేసిన అనుభవం తో తానూ ఇప్పటివరకు దాదాపుగా 40 ఫిలిమ్స్ చేసాను అని అలాగే విశాఖ నగరం లో గల దాదాపు 150 మందికి పైగా నటీ నటులను కెమెరాకు పరిచయం చేసాను అని తెలిపారు . ఆ అనుభవం తోనే తాను కళాకుసుమాలు ఆర్ట్స్ ఫిల్మ్ స్కూల్ ను ప్రారంభిస్తున్నామని అన్నారు . నగరం లో చాలామంది ఔత్యాహిక నటీ ,నటులు వున్నారు . కానీ వారికి తగిన శిక్షణ ఇచ్చే సంస్థలు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయని , తమ సంస్థ నుండి సినిమా రంగం పట్ల ఇంటరెస్ట్ వున్నవారికి పూర్తి స్థాయి లో శిక్షణ అందిస్తామని తెలిపారు . తమ సంస్థ విద్యార్థులతో తాము సొంతంగా ఫిలిమ్స్ నిర్మిస్తామని , అలాగే , విద్యార్ధులకి జీవనోపాధి కలిపించే
ఆలోచనతో శిక్షణ అందిస్తామని తెలిపారు . ఇంటరెస్ట్ వున్న వారు 7036499415 / 9059781543 ఫోన్ నంబర్స్ ను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవలసిందిగా తెలిపారు

16
2091 views