ADB:TUWJ- IJU జిల్లా అడహక్ కమిటీ ఎన్నిక..
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆదిలాబాద్ జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ దేవిదాస్(V6 న్యూస్), కో-కన్వీనర్ గా రాజేశ్వర్(ABN ఆంధ్రజ్యోతి స్టాఫర్) ను ఆ సంఘం రాష్ట్ర కమిటీ నియమించింది.ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ,ప్రధాన కార్యదర్శి రామనారాయణరెడ్డి తెలిపారు.జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే ఐజేయూ పనిచేస్తుందని పేర్కొన్నారు.జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకు ఐజేయూ కృషి చేసుందన్నారు.