logo

గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు: ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్త

ఉట్నూర్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటిడిఏ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా సోమవారం ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్త గిరిజన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈసందర్భంగా పిఓ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజావాణిలో గిరిజనులు చెప్పిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

5
1258 views