logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాచర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ

పల్నాడు జిల్లా మాచర్ల మాచర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎక్సైజ్సూ పరింటెండెంట్ కె.మణికంఠ

ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ ఈ సందర్భంగా మాట్లాడుతూ...

మాచర్ల సర్కిల్ పరిధిలో వెల్దుర్తి మండలానికి మూడు వైన్ షాపులు

మాచర్ల పట్టణానికి మూడు వైన్ షాపులు

మాచర్ల మండలానికి రెండు

దుర్గి మండలానికి రెండు వైన్ షాపులు మంజూరు అయినట్లు తెలిపారు...

టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని ఔత్సాహికులు టెండర్ కి రెండు లక్షలు కట్టి పాల్గొనవచ్చునని తెలిపారు...

ఇప్పటికే మాచర్ల టౌన్:1
రూరల్:5,వెల్దుర్తి:3,దుర్గి:8
టెండర్లు రావటం జరిగిందని తెలిపారు

ఈ రెండు రోజుల్లో ఎక్కువ టెండర్లు వేసే అవకాశం ఉంటుందని తెలిపారు

ఈనెల 11వ తారీకున నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ సిస్టం ద్వారా షాపులను కేటాయిస్తారని పేర్కొన్నారు...

ఈ సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె. రవీంద్ర
మాచర్ల ఎక్సైజ్ సిఐ వెంకటరమణ పాల్గొన్నారు

118
2864 views

Comment