logo

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS ఆవిర్భావ దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా ఉపాధ్యక్షులు :- కోడి రెక్క మల్లయ్య

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోడి రెక్క మల్లయ్య జండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రేమడాల పరశురాములు మాట్లాడుతూ కేవీపీఎస్ ఏర్పడి 26 సంవత్సరాల సందర్భంగా రాష్ట్రంలో అనేకమైనటువంటి చట్టాలను సాధించడం జరిగింది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను 1230 జీవో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడంలో కెవిపిఎస్ అనేక పోరాటాల ద్వారా ఈ చట్టాలను సాధించడం జరిగింది ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు దళితులకు ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీలో దళితుల బడ్జెట్ను దళితుల కేటాయించడంలో బాలక ప్రభుత్వాలు విప్లవం ఆయన అన్నారు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం దేవుళ్ళ పేరుతో ప్రజల మధ్య చిచ్చులు పెట్టే పద్ధతి వ్యవహరిస్తుందని ఆయన అన్నారు బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులపై ఇప్పటికి దాడులు కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఇండ్ల కిరాయిలు కూడా ఇవ్వడం లేదు ఇంటికి రాయి కోసం పోతే మీదే కులం అని ఇవ్వాళ అడుగుతా ఉన్నారంటే కుల వ్యవస్థ ఎంత బలం ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు కుల వ్యవస్థ కూలిపోయిన్నాడే దళితులకు నిజమైన స్వతంత్రం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కోడి రెక్క రాధిక జిల్లా కమిటీ సభ్యులు దైద దేవయ్య బొల్లంపల్లి రవి దళిత జనార్ధన్ బొంగరాల వెంకటయ్య కెవిపిఎస్ సీనియర్ నాయకులు ఆకారపు రాములు బొల్లంపల్లి పాపారావు దైవ శీను దైద ఉమేష్ పాక పిచ్చయ్య మట్టయ్య తదితరులు పాల్గొన్నారు

4
3099 views