కల్యాణలక్ష్మీ షాదీముభారక్ చెక్కుల పంపిణీ
ఈ రోజు అనగా 24 సెప్టెంబర్ తాండూర్ మండలంలో కల్యాణలక్ష్మీ షాదీముబారక్ చెక్కుల పంపిణీ మండలప్రజాపరిషత్ కార్యాలయం నందు ఉదయం 11. 00గంటలకు బెల్లంపల్లి ఎమ్మెల్లే గడ్డం వినోద్ గారి చేతులమీదుగా చెక్కుల పంపిణీ నిర్వహించబడును కావునాలబ్ధిదారులు సకాలంలో హాజరుకాగలరు.