logo

అశోక్ బంగ్లాలో వినాయక చవితి పూజ


తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో
వినాయక చవితి పూజ వైభవంగా జరిగింది. టీడీపీ
పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతి
రాజు, సునీల దంపతులు భక్తిశ్రద్ధలతో పూజ
నిర్వహించారు. అనంతరం సిటీ స్టాండ్ వద్ద గల శ్రీ
సిద్ధి వినాయకుని కోవెలలో వినాయక స్వామివారిని
దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

12
2466 views