logo

జిల్లా ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్.. పరుగులు తీసిన రోగుల



ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం విద్యుత్ షార్ట్
సర్క్యూట్ జరిగింది. దీంతో ఆసుపత్రిలోని ఈసీజీ,
డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ వద్ద ఉన్న ప్యానెల్ బోర్డు వద్ద
విద్యుత్ కేబుల్ కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్
సమయంలో మంటలు రావడంతో రోగులు పరుగులు
తీశారు. రోగులు కేకలు వేయడంతో వెంటనే విద్యుత్
సరఫరా నిలపివేశారు. దీంతో అందరూ సురక్షితంగా
బయటపడ్డారు. ఈసీజీ, ఎక్సరే సేవలు నిలిచిపోయాయి.

16
3635 views