logo

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష



శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో
నమోదైన పోక్సో కేసు ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష,
రూ.11,500 జరిమానాను కోర్టు విధించినట్లు ఎస్పీ
వకుల్ జిందల్ తెలిపారు. గంట్యాడ మండలం పెంట
శ్రీరాంపురం గ్రామానికి చెందిన గంధవరపు గోపి అనే
వ్యక్తి ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక
దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా నేరం
రుజువు కావడంతో న్యాయమూర్తి నాగమణి తీర్పు
చెప్పారన్నారు.

6
4125 views