logo

మడ్డువలస కుడి కాలువలొ పడి యువకుడు దుర్మరణం

విజయనగరం జిల్లా రేగిడి మండలం కు చెందిన వెంకటేష్ అనే యువకుడు స్నానానికని కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువ లోపలికి జారాడు యువకుడికి ఈత వచ్చినప్పటికీ గుర్రపు డెక్కలు కాలుకు చుట్టుకుపోవడంతో ఈత కొట్టడానికి వీలు లేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా స్థానికులు గుర్తించి రాజాంలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు అనే వార్త విన్న గ్రామస్తులులొ విషాదఛాయలు అలుముకున్నాయి

14
5382 views