logo

దొంగలు దొరికారు ఆర్మీలో పని చేస్తూ చేతివాటం

రేగిడి మండలం ఉనుకూరు గ్రామానికి చెందిన మజ్జి భారతి మెడలోంచి ఈనెల రెండవ తారీఖున గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి పుస్తెలతాడు తెంపుకొని పారిపోయిన దొంగలను రేగిడి పోలీసు లు పట్టుకొని అరెస్టు చేసినారు అందులో తునివాడ గ్రామానికి చెందిన భాస్కరరావు ఆర్మీ ఉద్యోగం చేస్తున్నట్లు కొత్త చెలికానివలస గ్రామానికి చెందిన సంతోష్ ల నుంచి ఒకటిన్నర తులాల పుస్తెలతాడు, స్కూటీ స్వాదీనం చేసుకొని కోట్లో హాజరు పరిచి రిమాండు కు తరలించినట్లు సి ఐ ఉపేందర్ రావు తెలియజేశారు.

36
5181 views