logo

బ్రేకింగ్ న్యూస్-: బీర్కూర్ లో వైయస్సార్ కాలనీ పరిస్థితి...!

బీర్కూర్ లో గత అవసరాల క్రితం నుండి ఈ వైయస్సార్ కాలనీ పరిస్థితి చాలా అడవి ప్రమాదంగా మారిపోయింది మురికి కాలువలు చాలా చాలా మారిపోయాయి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటినుండి ఈ వైయస్సార్ కాలనీ పరిస్థితి చాలా అడవుల్లాగా మారిపోయాయి రోడ్లు మోరీలు కూడా ఇప్పటివరకు అధికారులకు చెప్పిన కూడా ఇంక ఈ పనులు పూర్తి చేయలేదు కావున ప్రజలు చాలా అల్లాడుతున్నారు దయచేసి ఈ వైయస్సార్ కాలనీ పరిస్థితి తొందరగా మార్చే విధంగా ప్రయత్నం చేయాలని ఈ వైయస్సార్ కాలనీ వాసులు కోరుతున్నారు.

3
444 views
2 comment  
  • Vishal Gokul magare

    नमस्कार shiv24 news में जुडने के लिए 9327628202 पर व्हाटशॉप करे

  • Vishal Gokul magare

    नमस्कार shiv24 news में जुडने के लिए 9327628202 पर व्हाटशॉप करे