సమాచార హక్కు ఐక్యవేదిక సభ్యులు అనంతపురం డిఎస్పి ప్రకాష్ కుమార్ ను కలవడం జరిగింది
ఈ రోజు సమాచార హక్కు ఐక్యవేదిక రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు అనంతపురం SP గారిని కలవాల్సి ఉండగా SP గారు అందుబాటులో లేనందున అనంతపురం DSP PVV ప్రకాష్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమములో సమాచార హక్కు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లాలేనాయక్ గారు జిల్లా అధ్యక్షులు రాయల కొండయ్య గారు రాయలసీమ కన్వీనర్ సామ్రాట్ మధు గారు జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ గారు మరియు జిల్లా కమిటీ సభ్యులు సాయి గారు అమర్నాథ్ గారు చలపతి గారు నగర అధ్యక్షులు చంద్ర మహేష్ గారు,భాస్కర్ సిరిశాల భాస్కర్ గారు ,సిరిషల మునేంద్ర పాల్గొనడం జరిగింది.