logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీలో తెల్లవారుజాముండే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ



రాష్ట్రంలో మొత్తం 64,61,485 లబ్ధిదారులకు రూ. 2729.86 కోట్లను పంపిణీ చేయనున్న కూటమి సర్కార్. ఇప్పటి వరకు 33.76 శాతం మేర పెన్షన్ల పంపిణీ చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది. *పెన్షన్ల పంపిణీలో టాప్-3లో నిలిచిన శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు*.. చివరి స్థానంలో అల్లూరి జిల్లా. జోరు వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపట్టిన కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది.!!

(STUDIO99) ✍🏻

177
7487 views

Comment