రాజానగరం నియోజకవర్గంలో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలి.. బత్తుల*
రాజానగరం నియోజకవర్గంలో ఎన్‌హెచ్ 16కి ఆనుకుని ఉన్న దివాన్‌చెరువు ప్రాంతాన్ని కొత్త ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పడానికి సరైన ప్రదేశంగా ఎంపిక చేశారని...ఈ ప్రదేశం అటవీ ప్రాంతం కావడం వలన అనేక ప్రయోజనాలను అందిస్తుందని.. దివాన్‌చెరువులో అందుబాటులో ఉన్న విశాలమైన స్థలం భవిష్యత్తులో విస్తరణకు అవకాశాలను అందిస్తుంది, ఇది అకాడమీ అభివృద్ధికి అనువైన ప్రదేశంగా మారుతుందని తెలియజేసారు.. ఫారెస్ట్ అకాడమీని ప్రస్తుతం దివాన్‌చెరువులో ఉన్న స్థలంలో ఉంచవలసిందిగా కోరడం జరిగింది.. అలాగే రాజానగరం నియోజకవర్గంలో జూ పార్క్ కూడా ఏర్పాటు చేయాలనీ కోరుతూ *ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి చిరంజీవ్ చౌదరి ఐ.ఎఫ్.ఎస్ గారికి వినతి పత్రం అందజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష