logo

సాహిత్య రత్న లోక్ షహీర్ అన్నా బహు సాటే 104జయంతి ఉత్సవాలు..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి,

కామారెడ్డి జిల్లా : జుక్కల్ మండల బీజ్జల్ వాడి గ్రామంలో సాహిత్య రత్న లోక్ షహీర్ అన్నా బహు సాటే 104జయంతి ఉత్సవాలో ముఖ్య అతిథి:-కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుసేగం భూమయ్య మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ...అన్నగారిన వర్గాల సాహితీ చైతన్య దీప్తి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాఅటెగవ్ గ్రామం లో 1920 ఆగస్టు 1న జన్మించారు మాతంగికులానికి చెందినా ఆయన చిన్న అప్పటినుండీ వివక్షకు గురయ్యారు మహారాష్ట్ర సమాజంలో మాతంగి కులనికి చెందిన వారని అంటరాని వారని పేదరికం అంటరానితనంతో బాల్యంలోనే ఎన్నో కష్టాలు పడిన అన్న బాహు సాట్టే సంఘ సంస్కర్తగా తన గలాన్ని వినిపించారు అన్నగారిన జాతుల కోసం సబృదయంతో ఎన్నో రచనలు చేశారు. సాంఘిక సంస్కర్తగా రచయితగా కార్మిక పక్షపాతిగా గాయకుడిగా ఉద్యమకారుడుగా అనేక పోరాటం చేశారు బార్కిస్ట్ కమ్యూనిజం అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రభావితం అయ్యారు అన్న బాహుసా ట్టే రాసిన 35నవలలు అభ్యుదయ భావజాలంతోజానపద సామాజిక మాతంగి కులానికి చెందినా అన్నా బహు సాట్టే తమాషా పేరుతో అనేక ప్రదాచనలు ప్రజా వ్యతి రేఖ పోరాటాలు ఎప్పటి కప్పుడు ఎండ కటే వారు 1940నుండీ 1950వరకూ ఎన్నో ఉద్యమాలోక్రియా శీలక పాత్రా పోచరూ రైతూ కూలీలు కర్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడారు బడుగు బలహీనవర్గాలకు యే అజది జుట్టి హై దేశ్ కి జనతా భూకీ హై అన్ని నిలదీశారు రష్యా ను అమితంగా ఆకట్టుకుంది అన్నా బహు సాటే ను ఎంతో గౌరవించింది కొన్ని నెలలుపాటు రష్యా ప్రజలు స్వరించుకుంటున్నారు రష్యా ప్రధాని వారిని సన్మానించారు. ఇంత పెద్ద సంఘసంస్కర్త కవి ఇంటి గొప్ప నాయకున్ని ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుసేగం భూమయ్య మండల అధ్యక్షులు ఆయిల్ వార్ మారుతి, హనుమంతు, పవన్, నవ్ నథ్ అవినాష్, హన్మంత్, మారుతి, గంగారాం, అనిల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

10
3756 views