logo

మేనూర్ హనుమాన్ ఆలయం నుంచి మిర్జాపూర్ హనుమాన్ ఆలయం వరకు పాదయాత్ర

కామారెడ్డి జిల్లా పోలీసు నిఘా 24 ఆగస్టు శనివారం
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల్ మేనూర్ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం శ్రావణమాసం భక్తులు 3 సంవత్సరం నుంచి మేనూర్ హనుమాన్ ఆలయం నుంచి భజన హనుమాన్ చాలీసా పాటలు పాడుతూ మీర్జాపూర్ హనుమాన్ ఆలయం వరకు పాదయాత్ర ప్రతి సంవత్సరం బయలుదేరుతారు మేనూర్ గ్రామస్తులు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఈ పాదయాత్రలో పాల్గొంటారు

9
8347 views