logo

వైసీపీ నేత దేవినేని అవినాశక్కు చుక్కెదురు

AP: వైసీపీ నేత దేవినేని అవినాశ్క చుక్కెదురైంది. నిన్న రాత్రి HYD నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. అవినాశ్పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వకూడదని పోలీసులు విమానాశ్రయ అధికారులకు చెప్పటంతో దేవినేని వెనక్కి వెళ్లిపోయారు. కాగా.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోదేవినేనిపై FIR నమోదైంది.

7
869 views