logo

మైనింగ్‌ కంపెనీలకు సుప్రీం కోర్టు షాక్‌..*

అనంత వెలుగు న్యూస్

*మైనింగ్‌ కంపెనీలకు సుప్రీం కోర్టు షాక్‌..*

ఖనిజాలపై పన్నులు విధించే హక్కు రాష్ట్రాలకు ఉందన్న సుప్రీం..

తీర్పుపై మరింత వివరణ ఇచ్చిన సుప్రీం కోర్టు.

*2005, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లో వచ్చేలా రాష్ట్రాలు పన్నులు విధింవచ్చు..*

పాత బకాయిలపై పెనాల్టీ విధించరాదని రాష్ట్రాలకు సూచన

ప్రభుత్వ కంపెనీలపై రూ. 70,000 కోట్ల భారం..

*భారీ నష్టాలతో ట్రేడవుతున్న మైనింగ్‌ కంపెనీల షేర్లు..*

5
882 views