logo

హలో మాదిగ.. చలో బిచ్కుంద.. ఎమ్మాఆర్పీఎస్ పిలుపు

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి

కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలోని సంగం సభ్యులు పెద్ద కోడప్గ్ గల్ మండల అధ్యక్షులు సర్వగల రవీందర్ మాదిగ కి శాలువతో సన్మానించడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వ గల రవీందర్ మాట్లాడుతూ హలో మాదిగ చలో బిచ్కుంద పెద్ద ఎత్తున అందరూ తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మేతరి పాపయ్య, కార్యదర్శి సాయిలు, సెక్రెటరీ శ్రీనివాస్, వీరయ్య, యాదవ్, హనుమాన్లు, సాయిలు, దుర్గయ్య, అశోక్, బాలరాజ్, భీమయ్య, సాయిలు, రామచందర్, రవి, అవ్వలు, అక్కలు, సంఘ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

8
6288 views